మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.. ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తాం.. ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశం.
బడ్జెట్ ప్రసంగం ఆద్యంతం అంబేద్కర్ కొటేషన్లను వల్లేవేసిన ప్రభుత్వం కేటాయింపుల్లో మాత్రం ఆ స్ఫూర్తిని చూపలేదు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను తుంగలో తొక్కింది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా రూ.12 లక్షల