సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు సీఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూ తనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సం క్షేమ సంఘం హర్షం ప్రకటించి�