SBI | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గించింది.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు 68వ బ్యాంక్ డే సందర్భంగా పలు కొత్త సర్వీసులను ప్రకటించింది. ఇందులో ఏ బ్యాంక్/సంస్థ ఏటీఎం నుంచైనా ఇకపై ఎస్బీఐ కస్టమర్లు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశా