ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌తో మోసం క్రెడిట్ కార్డు ముసుగులో వివరాలు తెలుసుకొని.. లక్షలు కొల్లగొట్టిన ముఠా స్ఫూఫింగ్ యాప్‌తో టార్గెట్ ఏడాదిగా 33 వేల మందికి ఫోన్ కాల్స్.. ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు
Cyber Crime | ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని ఆయన ప�