ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ నెల 1 నుంచి తమ పాపులర్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకం అమృత్ కలశ్ను ఆపేసింది.
SBI Amrut Kalash | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ పథకం గడువు మరోమారు పొడిగించింది.