లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఆరు వికెట్లతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్-‘ఏ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్-‘ఏ’ ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టుపై భారత్ ‘ఎ’ పట్టు బిగిస్తున్నది. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నది.