ఆఫ్రికా దేశం మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆ విమానం పర్వత ప్రాంతంలో కుప్పకూలటంతో అందులో ప్రయాణిస్తున్న మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం చెందారు.
Saulos Chilima | సోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్ చిలిమా (Saulos Chilima) జాడ దొరికింది. ఆయన ప్రయాణించిన ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో 9