Home
International
Saulos Chilima Malawi Vice President Saulos Chilima Nine Others Killed In Plane Crash
Saulos Chilima | మలావి ఉపాధ్యక్షుడి గల్లంతు విషాదాంతం.. విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం
Saulos Chilima | సోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్ చిలిమా (Saulos Chilima) జాడ దొరికింది. ఆయన ప్రయాణించిన ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో 9 మంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Saulos Chilima : సోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్ చిలిమా (Saulos Chilima) జాడ దొరికింది. ఆయన ప్రయాణించిన ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో 9 మంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చికంగావా పర్వత శ్రేణిలో చిలిమా ప్రయాణిస్తున్న విమానం కూలిందని మలావి మీడియా సంస్థలు తెలిపాయి.
సాలోస్ చిలిమా మరణం నేపథ్యంలో మలావి అధ్యక్షుడు లాజారస్ చక్వెరా ఈరోజును సంతాపదినంగా ప్రకటించారు. ఈ మేరకు మలావి అధ్యక్ష కార్యాలయం, క్యాబినెట్ కార్యాలయం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ‘సోమవారం ఉదయం రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరిన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కూలిన ఘటనలో దేశ ఉపాధ్యక్షుడు చిలిమాతోపాటు మరో 9 మంది దుర్మరణం పాలుకావడం బాధాకరం’ అని ఆ ప్రకటనల్లో పేర్కొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

