కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి నిర్మాతలు. మే 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
Satyabhama Teaser | భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈసారి పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ' (Satyabh