బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని దేవరకొండ, కొండామల్లేపల్లి పట్టణ కేంద్రాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్ల