Sathya Sai Jayanti | పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్‌పై ఏపీ హైకోర్టు మండిపడింది.
అంబర్‌పేట : నల్లకుంటలోని శివంలో భగవాన్ శ్రీసత్యసాయి 96వ జయంతి వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా తెల్లవారుజామున ఓంకారం, సుప్రభాతం, బాబా రథయాత్ర నిర్వహించారు. ఈ రథయాత్రలో భక