ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వంతెన ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షాలతోపాటు సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
ఎమ్మెల్యే జోగు రామన్న | కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.