రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలన్న క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గత ఆరేండ్లుగా లేనిది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప
పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) చేస్తామని వెల్లడించారు.
శాటిలైట్ సర్వే ఆధారంగానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పంట వేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం.. పంట వేసిన భూమి గుర్తింపులో �
పంటల సాగు లెక్కను పక్కాగా నిర్వహించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించేందుకు శాటిలైస్ సర్వే చేయాలని నిర్ణయించింది.