సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) 58వ రైజింగ్ పరేడ్ సందర్భంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనిని ముఖ్య అతిథి జాబితా నుంచి తొలగించారు. ఆయన స్థానం�