నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగుల జీవితాల్లో చైతన్యం రగలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్�
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ టాడి టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.