Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై ఉన్న 29 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనం వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇవాళ తిరు