ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తుంగతుర్తి మండలం రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి..
రావులపల్లి నుండి ఎక్స్ రోడ్ తండా వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ మంగళవారం మట్టితో గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు.