ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించి..ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లా
ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలం, విగ్రహానికి కలిపి రూ.3 కోట్లు విడుదల చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు.