Shekhar Kammula | బిజినెస్ మేనేజ్మెంట్ రంగాన్ని ఎంచుకున్న యువత అందులోని మెళకువలను నేర్చుకుని భవిష్యత్తులో గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు.
మత్తు పదార్థాల వినియోగం వలన విద్యార్థుల జీవితాలు చిత్తు అవుతున్నాయని వాటికి దూరంగా ఉండి యువత తమ ఉజ్వలమైన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని నార్త్ జోన్ పరిధిలోని చిలకలగూడ పోలీసులు సూచించారు.