‘కుంభమేళానే కాదు.. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు.. తెలంగాణలోని ములుగు అడవుల్లో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం కూడా గొప్ప దేవాలయం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Medaram Jatara | తెలంగాణ మహా కుంభమేళాకు తెరలేచింది. వన జాతర మేడారం జనంతో నిండుతున్నది. సమ్మక-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం మొదలయ్యే తరుణం రానే వచ్చింది. కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్లబం డ్లు.. అన్ని మేడారం బాట పడుత�