వనపర్తి జిల్లాకే తలమానికం సరళాసాగర్. ప్రాజెక్టు ఆటోమెటిక్ సైఫన్ సిస్టంతో ఆసియాలోనే మొదటిదిగా పేరొందింది. ఈసారి వరద ఉవ్వెత్తున రావడంతో 10 సార్లు సైఫన్లు తెరుచుకున్నాయి. పది గ్రామాలకు సాగునీరు అందుతుం�
మదనాపురం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని సరళాసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం గాలి పీడనం ద్వారా నాల్గు ఉడ్ సైఫన్లు, ఒక ప్రైమరీ సైఫన్ తెరుచుకొని సుమారు రెండు గంటల పాట�