మహేష్‌బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్బుతమైన స్పందన వస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుందట.