ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సరబ్‌జ్యోత్ సింగ్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు.
ఐఎస్ఎస్ఎఫ్ పిస్టల్-రైఫిల్ ప్రపంచ కప్‌లో బుధవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం దక్కాయి. పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్జోత్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అదే అంశంలో వరుణ్ తోమర్ కాంస్య పతకం �