HomeSportsAsian Shooting Sarabjot Wins Bronze Seals Paris Olympics Berth
సరబ్‌జ్యోత్‌కు కాంస్యం
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సరబ్‌జ్యోత్ సింగ్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు.
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సరబ్‌జ్యోత్ సింగ్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు.