భారత షూటర్ విజయ్‌వీర్ సిద్ధు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో రజత పతకం సాధించడం ద్వారా విజయ్‌వీర్ విశ్వక్రీడలకు అర్హత సాధించాడు.
ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సరబ్‌జ్యోత్ సింగ్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు.