Shivaraj kumar | గత ఏడాది సప్త సాగరాలు దాటి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ రావు (Hemanth Rao). 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శ�
రక్షిత్శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదల చేయబోతున్నది.