భారత్ నుంచి ఆస్కార్ పురస్కారాలకు అధికారికంగా ఎంపికైన ‘లాపతా లేడీస్' చిత్రం రేసు నుంచి నిష్క్రమించింది. మంగళవారం ప్రకటించిన 2025 ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఈ సినిమాకు చోటు దక్కలేదు.
చూపు తిప్పుకోలేనంత అందగత్తె కాదు. ఆకట్టుకునేంత రూపమూ లేదు. కానీ, సునీతా రాజ్వర్లో ఏదో ఉంది. అందుకే, ఓటీటీలో ఆమె అదరగొడుతున్నది. తన అభినయంతో హిందీ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నది. లారీ డ్రైవర్ బిడ్డగా జీవ�