తమిళ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో విశాల్ (Vishal) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సామాన్యుడు (Saamanyudu) ..నాట్ ఏ కామన్ మ్యాన్..ట్యాగ్ లైన్. ఈ సినిమా విడుదల తేదీని ఫైనల్ చేసింది విశాల్ టీం.