Harish Rao | విచారణ అర్హత లేని పిటిషన్ వేసి సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబుకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చి తెలంగాణకు చారిత్రక ద్రోహం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్' జనవరి 10న సంక్రాం తి కానుకగా విడుదలవుతున్న విష యం తెలిసిందే. దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ గురించి ఫిల్మ్ సర్కిల�