ఆపదల నుంచి గట్టెక్కడం కోసం, అభీష్టాలు నెరవేరడం కోసం, సంకల్పించిన కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగాలని కోరుతూ సాంప్రదాయికంగా సుందరకాండ, శ్రీ గురు దత్తాత్రేయ, శ్రీ సాయి సచ్చరిత్రలను పారాయణం చేస్తుంటారు.
మారేడ్‌పల్లి : ఆకలిగొన్న వారి వద్దకే వెళ్లి ఉచితంగా అన్న వితరణ చేయడం మానవీయతకు నిదర్శనం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ పరిసర