జమ్ముకశ్మీరులోని షోపియాన్‌లో (Shopian) ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు.
న్యూఢిల్లీ;భారత వాయుసేనలో అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ హాక్ ఏజేటీ ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. యుద్ధ విమానాన్ని నడి