HomeNationalAir Commodore Sanjay Sharma Who Piloted The Fighter Jet Together Is His Daughter
యుద్ధవిమానాన్ని కలిసి నడిపిన తండ్రీతనయ
న్యూఢిల్లీ;భారత వాయుసేనలో అరుదైన ఘట్టం చోటుచేసుకున్నది. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ హాక్ ఏజేటీ ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లుగా నిలిచారు.