బల్దియాలో ఆర్థిక కష్టాల్లో కార్పొరేషన్ ఉందని చెబుతూనే మరో వైపు అనవసర ఖర్చులను పెంచి పోషిస్తున్నారు.ఆక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన వాటికి ఫుల్స్టాప్ పెట్టడం లేదు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య వాహనాలను మరమ్మతులో నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని మున్సిపల్ కా ర్మికులు టోకెన్ సమ్మెకు సిద్ధమ య్యారు.