ప్రజాదరణ లేని కవిత కేవలం ఉనికిని చాటుకునేందుకు చేపట్టిన జనం బాటను ప్రజలు విశ్వసించరని తెలంగాణ జాగృతి బాధితుల ఐక్య వేదిక కన్వీనర్ సంగ్రామ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎమ్ఎమ్ఏ)లో భారత ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తున్నది. ఇప్పటికే పూజ తోమర్ అద్భుత విజయాలతో దూసుకెళుతుండగా, తాజాగా సంగ్రామ్ సింగ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.