మన మైదానం ఖాళీగా లేదు, మనం రాయకపోవడమే ఖాళీ.. ఇక్కడ అస్తిత్వం కోసం పోరాడని వీరులు వీరవనితలు, గెలువని క్రీడాకారులు లేరు. కాకపోతే, చరిత్ర రాయలేదంతే. అక్కడక్కడా రాసినా వెలుగులోకి రానీయలేదు.
మానవ సమాజ పరిణామంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటిగానో, సమాంతరంగానో సాగిన ఉద్యమాలన్నీ ముందడుగులే. కొన్ని ఉన్నత విలువల్ని ప్రతిష్ఠించినవే. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమానికీ, రాష్ర్టావతరణ అనం