తాజా చిత్రాలకంటే ఇంకా సెట్స్‌మీదకు వెళ్లని ‘స్పిరిట్' గురించే ఆయన అభిమానుల్లో ఎక్కువ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందుక్కారణం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘యానిమల్' సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్
Prabhas Spirit | ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న చిత్రాలలో స్పిరిట్ కూడా ఒకటి. ప్రభాస్ కథానాయకుడిగా రాబోతున్న ఈ చిత్రంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నాడు.