ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా గత ఏడు నెలల కాలంలో ప్రభుత్వానికి సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం లభించగా సామాన్యుడికి మాత్రం నడ్డి విరుగుతోంది. గతంలో ఇసుక వ్యాపారులు ఈ దందాను నడిపించగా నేడు ప�
నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతూ ఉంటే పోలీసులు మాత్రం హైదరాబాద్ నగరంలో చిరువ్యాపారులపై విరుచుకుపడుతున్నరు. గాయం ఒకచోటైతే మందు మరొక చోట పెట్టినట్టు ఇసుక రీచ్లు, నదీ పరివాహక ప్