Haldi Vagu | హల్దీవాగులో దొంగలు పడ్డారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అడ్డూ అదుపు లేకుండా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. నడివాగులో ఏకంగా ప్రైవేట్ రోడ్డు వేసి అక్రమార్కులు తమ దందా కానిచ్చేస్తున్నారు.
తుంగభద్ర నదిలో ఇసుక దొంగలు పడ్డారు. రాత్రి, పగల తేడా లేకుండా జో రుగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా రు. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.