కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ. నూతన విధానంతో భారీ ఆదాయం వస్తుందన్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాటలు తప్పని తేలిపోయింది.
Sand Rate Hike | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. టన్ను ఇసుక ధర మళ్లీ రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ఎగబాకింది. గత ఆగస్టులో వర్షాల సందర్భంగా రూ.2,500కు చేరుకున్నప్పటికీ, వర్షాలు తగ్గాక �