Ketaki Sangameshwar | దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన షవర్లు అధికారుల నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయి.
Sangareddy | హలో సార్.. హలో మేడం.. మేము మంత్రి దామోదర రాజనర్సింహ తాలుకా మనషులం మా టిప్పర్లనే అడ్డుకుంటరా.. మాకెవ్వరు అడ్డు చెప్పేది అంటూ మునిపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు.