Samsung | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్లలో ఏఐ ఫీచర్లు వచ్చే ఏడాది వరకూ మాత్రమే ఫ్రీగా అందిస్తామని తెలిపింది.
Samsung Galaxy S24 FE | ప్రముఖ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ ను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది.