Smart Phones | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వ సాధారణం. అత్యాధునిక ఫీచర్లతో ఐక్యూ, రియల్ మీ, శాంసంగ్, వన్ ప్లస్, మోటరోలా తదితర సంస్థలు కొత్త ఫోన్లను వచ్చేనెలలో ఆవిష్కరించనున్నాయి.
Samsung Galaxy M55 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం55తోపాటు గెలాక్సీ ఎం15 ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.