Samsung Galaxy-Discounts | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.1000 నుంచి రూ.2000 వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ప్లాట్‌ఫాంపై న్యూ రివల్యూషన్ 5జీ సేల్‌ను నిర్వహిస్తుండగా సేల్‌లో భాగంగా పలు మొబైల్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది.