సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ యడవల్లి నియమిమిస్తూ కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
Tribal University | ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బి�