సమతామూర్తి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం సమతామూర్తి ని దర్శించుకున్నారు.
భగవంతుడి సృష్టిలో లేదు భేదం.భగవానుడి దృష్టిలో అంతా సమభావం.సమాజంలో నెలకొన్న భేద భావాలను రూపుమాపి, సమానత్వాన్ని చాటిన యతి శేఖరులు, విశిష్టాద్వైత సిద్ధాంత కర్త భగవత్ రామానుజాచార్యులు.వెయ్యేండ్లకు పూర్వం