ఇంటింటి సర్వే చేసి అన్నికులాల సా మాజిక, ఆర్థిక తదితర అంశాలపై కచ్చితమైన లెక్కలు తీసి న్యాయం చేస్తామని కాంగ్రెస్ స ర్కారు ఊదరగొడుతున్నా ఆచరణలో మా త్రం అందుకు భిన్నమైన పరిస్థితులే నెలకొన్నాయి. సర్వేకు ప్ర
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సమగ్ర సర్వేపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఒకటీ అరా కాదు.. ఏకంగా 56 ప్రధాన ప్రశ్నలతో కూడిన 75ప్రశ్నలు ఎన్యూమరేటర్లు సంధించనున్నారు. కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక త�