టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశను కూడా దాటని తమ జట్టు ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలకు ఉపక్రమించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ కీలక మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆతిథ్య జట్టుతో ఆక్లాండ్‌లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే దంచేసి రికార్డు �