గజ్వేల్, ఫిబ్రవరి 20 : గ్రామీణ విద్యార్థులకు సెయింట్ మేరీస్ విద్యానికేతన్ ఉన్నత పాఠశాల (St. Mary's Vidyaniketan High School) వరంగా మారిందని ట్రస్మా (TRSMA) అధ్యక్షులు మధుసూదన్ అన్నారు.
సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.