Home
Saina
Saina
-
"హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్‌లో సైనా"
1 year agoహైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్(హెచ్పీఎల్)లో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ భాగం కాబోతున్నది. ఎనిమిది జట్ల కలయికతో అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు జరుగనున్న లీగ్‌లో కీర్తి వారియర్స్ ట"సైనా, సింధు కష్టంగా.."
4 years agoప్రిక్వార్టర్స్‌లో స్టార్ షట్లర్లు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ చెమటోడ్చి నెగ్గగా, యువ షట్లర్ లక్ష�"క్వార్టర్స్‌లో లక్ష్యసేన్"
5 years agoసింధు, సైనా, శ్రీకాంత్ ఔట్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ బర్మింగ్‌హామ్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత యువ షట్లర్ లక్ష్యసేన్.. ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల�"నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య పోరు"
5 years agoజోరు సాగనీ.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటాలని తహతహ మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయంతో మెగాటోర్నీలో అదిరిపో�"బాయ్ ఎన్నికల్లో గోపీచంద్ పోటీ?"
5 years agoన్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రధాన కార్యదర్శి పదవికి జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ పోటీకి సిద్ధమయ్యాడు. ఈనెల 25న జరుగనున్న బాయ్ ఎన్నికల కోసం గోపీచంద్ నామినేషన్ వేయనున్నట్లు సమాచ�"సైనాపై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు"
5 years agoన్యూఢిల్లీ, జనవరి 10: ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనపై సైనా ఈనెల 5న ట్విట్టర్లో స్పందిస్త�"సైనా, సాయిప్రణీత్‌పైనే భారం"
5 years agoనేటి నుంచి థామస్, ఉబెర్ కప్ ఆర్హుస్ (డెన్మార్క్): సుదిర్మన్ కప్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత షట్లర్లు శనివారం నుంచి ప్రారంభం కానున్న థామస్, ఉబెర్ కప్‌లలో సత్తాచాటాలని భావిస్తున్నారు. డబుల�"సైనా, శ్రీకాంత్ ఆశలపై నీళ్లు"
5 years agoమలేషియన్ ఓపెన్ వాయిదా న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆశలు సన్నగిల్లాయి. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ �"సైనాలా మారాను!"
6 years agoబ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైనా’. సినిమాలో సైనా పాత్రలో ఒదిగిపోయేందుకు దాదాపు రెండేండ్లు కష్టపడింది పరిణీతి చోప్రా. ఈ ప్రయాణంలో సైనా గురించి, క్రీడాకారుల కష్�"సైనా, శ్రీకాంత్ శుభారంభం"
6 years agoపారిస్: ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట ర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశా రు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21-9, 21-5 తేడాతో రాచెల్ దరాగ్(ఫ్రాన్తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!










