ప్రీ-లాంచ్‌ల పేరిట రూ.వేల కోట్ల మోసానికి పాల్పడిన సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మొదలైంది. ఐదు రోజుల కస్టోడియల్ విచారణలో భాగంగా సోమవారం తొలి రోజు ఈడీ అధికారుల
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్‌లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లు మొత్తంగా 13చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు